(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 109

॥ శ్రీః ॥
3.109. అధ్యాయః 109
Mahabharata - Vana Parva - Chapter Topics
శంకరేణ భగీరథప్రార్థనయా క్షితితలమభిపతంత్యా గంగాయా ధారణం ॥ 1 ॥
భగీరథేన స్వపథానుగతయా గంగయా పితృభ్య ఉదకదానపూర్వకం సాగరపూరణం ॥ 2 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

లోమశ ఉవాచ । 3-109-1x
భగీరథవచః శుత్వా ప్రియార్య చ ద్విచౌకసాం । 3-109-1a
ఏవమస్త్వితి రాజానం భగవాన్ప్రత్యభాపత ॥ 3-109-1b(20294)
ధారయిష్యే మహాభాగ గగనాత్మచ్యుతాం శివాం 3-109-2a
దివ్యాం దేవనదీం పుణ్యాం త్వత్కృతే నృపసత్తం । 3-109-2b
ఏవముక్త్వా మహాబాహో హిమవంతుముపాగమత్ । 3-109-3a
సంవృతః పార్షదైర్ఘోరైర్నానాప్రహరణోధతైః । 3-109-3b
తత్ర స్థిత్వా నరశ్రేష్ఠం భగీరథమువాచ హ । 3-109-4a
ప్రయాచస్వ మహాబాహో శైలరాజసుతాం నదీం ॥ 3-109-4b
పితృణాం పావనార్థ తే తామహం మనుజాధిప । 3-109-5a
పతమానాం సరిచ్ఛ్రేష్ఠాం ధారయిష్యే త్రివిష్టపాత్ ।। 3-109-5b
ఏతచ్ఛ్రుత్వా బచో రాజా శర్వేణ సముదాహృతం । 3-109-6a
ప్రయతః ప్రణతో భూత్వా గంగం హి సమచింతయత్ ॥ 3-109-6b
తతః పుణ్యజలా రంయా రాజ్ఞా సమనుచింతితా । 3-109-7a
ఈశానం చ స్థితం దృష్ట్వా గగనాత్సహసా చ్యుతా ॥ 3-109-7b
తాం ప్రచ్యుతామథో దృష్ట్వా దేవాః సార్ఘ్ మహర్షిభిః । 3-109-8a
గంధర్వోరగయక్షాశ్వ సమాజగ్ముర్దిదృక్షవః ॥ 3-109-8b
తతః పపాత గగనాద్గ్ంగా హిమవతః సుతా । 3-109-9a
సముద్వాంతమహావర్తా మీనగ్రాహసమాకులా ॥ 3-109-9b
తాం దధార హరో రాజన్గంగాం గగనమేఖలాం । 3-109-10a
లలాటదేశే పతితాం మాలాం ముక్తామయీమివ । 3-109-10b
సా బభూవ విసర్పంతీ త్రిధా రాజన్సముద్రగా । 3-109-11a
ఫేనపుంజాకులజలా హంసానామివ పంకయః ॥ 3-109-11b
క్కచిదాభోగకుటిలా ప్రస్ఖలంతీ క్కచిత్క్కచిత్ । 3-109-12a
సా ఫేనపటసంవీతా మత్తేవ ప్రమదాఽవ్రజత్ ।। 3-109-12b
క్కచిత్సా తోయనినదైర్నదంతీ నాదముత్తమం । 3-109-13a
‘క్కచిదాకాశమావర్తైః సంక్షిపంతీవ సర్వశః ॥ 3-109-13b
ఏవంప్రకారాన్సుబహూన్కుర్వతీ గగనాచ్యుతా । 3-109-14a
పృథివీతలమాసాద్య భగీరథమథాబ్రవీత్ ॥ 3-109-14b
దర్శయస్వ మహారాజ మార్గ కేన వ్రజాంయహం । 3-109-15a
త్వదర్థమవతీర్ణాస్మి పృథివీం పృథివీపతే ॥ 3-109-15b
ఏతచ్ఛ్రుత్వా వచో రాజా ప్రాతిష్టత భగీరథః । 3-109-16a
తత్ర తాని శరీరాణి సాగరాణాం మహాత్మనాం । 3-109-16b
ప్లావనార్థం నరశ్రేష్ఠ పుణ్యేన సలిలేన చ ॥ 3-109-16c
గంంగాయా ధారణం కృత్వా హరో లోకనమస్కృతః । 3-109-17a
కైలాసం పర్వతశ్రేష్ఠం జగామ త్రిదశైః సహ ॥ 3-109-17b
సమాసాద్య సముద్రం చ గంగయా సహితో నృపః । 3-109-18a
పూరయామాస వేగేన సముద్రం వరుణాలయం ॥ 3-109-18b
దుహితృత్వే చ నృపతిర్గంగాం సమనుకల్పయత్ । 3-109-19a
పితృణాం చోదకం తత్ర దదౌ పూర్ణమనోరథః ॥ 3-109-19b
ఏతత్తే సర్వమాఖ్యాతం గంగ త్రిపథగా యథా । 3-109-20a
పూరణార్థ సముద్రస్య పృథివీమవతారితా ॥ 3-109-20b
`కాలేయాశ్చ మహారాజ త్రిదశైర్వినిపాతితాః । 3-109-21a
సముద్రశ్చ యథా పీతః కారణార్థ మహాత్మనా ॥ 3-109-21b
వాతాపిశ్చ యథా నీతః క్షయం స బ్రహ్మహా ప్రభో । 3-109-22a
అగస్త్యేన మహారాజ యన్మాం త్వం పరిపృచ్ఛసి ॥ 3-109-22b(20316)
॥ ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి తీర్థయాత్రాపర్వణి నవాధికశతతమోఽధ్యాయః ॥109॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
గగనాచ్యుతం యథా భవతి తథా పతంత్యాః ।
గగనాద్భువమితి । ఝ్.పాఠః ॥22॥
అష్టాధికశతతమోఽధ్యాయః ॥ 108॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.